రేవ్ పార్టీపై పోలీసుల దాడులు | police attack on rave parties | Sakshi
Sakshi News home page

రేవ్ పార్టీపై పోలీసుల దాడులు

May 2 2015 10:26 PM | Updated on Oct 8 2018 5:04 PM

మహబూబ్ నగర్ జిల్లాలోనిషాద్ నగర్ మండలం శేరీగూడ అగ్రిగోల్డ్ వెంచర్ లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీపై శనివారం రాత్రి పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి భారీగా డబ్బు, మద్యం స్వాధీనం చేసుకున్నారు.

మహబూబ్ నగర్:జిల్లాలోని షాద్ నగర్ మండలం శేరీగూడ అగ్రిగోల్డ్ వెంచర్ లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీపై శనివారం రాత్రి పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి భారీగా డబ్బు, మద్యం స్వాధీనం చేసుకున్నారు. వారాంతం కావడంతో కొంతమంది బడా పారిశ్రామిక వేత్తల పిల్లలు ఈ రేవ్ పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది.

 

ఈ రేవ్ పార్టీలో  భారీ సౌండ్ తో యువతులు అశ్లీల నృత్యాలు చేయడంతో కొంతమంది స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో దాడి చేసిన పోలీసులు 10 మంది యువతులు, 40 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement