ప్లాస్టిక్‌ వద్దంటూనే వాడకం | Plastic Baner In Sangareddy Collectorate | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ వద్దంటూనే వాడకం

Jul 17 2018 10:42 AM | Updated on Jul 17 2018 10:42 AM

Plastic Baner In Sangareddy Collectorate - Sakshi

సంగారెడ్డి : ‘ప్లాస్టిక్‌ను నిర్మూలించి పర్యావరణాన్ని కాపాడండి, తినడానికి, తాగడానికి మట్టిపాత్రలు వినియోగించండి’ అంటూ ప్రజలకు అవగాహన కల్పించేందుకు కలెక్టరేట్‌ ఆవరణలో మట్టిపాత్రలు ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది.

కానీ అక్కడ ఈ విషయాన్ని తెలిపేందుకు ప్లాస్టిక్‌తో తయారు చేసిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్‌ వాడొద్దని సూచిస్తూ ప్లాస్టిక్‌ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం చూసి కలెక్టరేట్‌కు వచ్చిన ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement