పురుషుడికి వితంతు పింఛన్ | Pension to the widow of a man | Sakshi
Sakshi News home page

పురుషుడికి వితంతు పింఛన్

Feb 11 2015 1:12 AM | Updated on Sep 2 2017 9:06 PM

పురుషుడికి వితంతు పింఛన్

పురుషుడికి వితంతు పింఛన్

పురుషుడికి వితంతు పింఛన్ మంజూరైంది.

వరంగల్: పురుషుడికి వితంతు పింఛన్ మంజూరైంది. వరంగల్ నగరంలోని 53వ డివిజన్ దేశాయిపేట ఫిల్టర్ బెడ్ సమీపంలో  11-29-197 ఇంటినంబర్‌లో నివాసం ఉంటున్న రాజయ్య వికలాంగ పింఛన్ కోసం 5 సార్లు దరఖాస్తు చేసుకున్నాడు.

89 శాతం వికలాంగత్వ సరిఫికెట్‌నూ దరఖాస్తుతో పొందుపరిచాడు. అధికారులు అతనికి వితంతు పింఛన్ మంజూరు చేయడం గమనార్హం. పింఛన్‌పైనే ఆధారపడి బతుకున్న రాజయ్య పరిస్థితి అర్థం చేసుకొని పింఛన్ సరిచేయాలని బంధువులు కోరుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement