ఓయూ దూరవిద్య బీఈడీలో 86 సీట్లు మిగులు | ou distance education in B.ed 86 seats surplus | Sakshi
Sakshi News home page

ఓయూ దూరవిద్య బీఈడీలో 86 సీట్లు మిగులు

May 5 2014 12:33 AM | Updated on Sep 2 2017 6:55 AM

ఉస్మానియా వర్సిటీ దూరవిద్య బీఈడీ (డిస్టెన్స్ మోడ్) కోర్సులో స్పాట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ పూర్తి అయిన తర్వాత ఇంకా 86 సీట్లు మిగిలి నట్లు పీజీ అడ్మిషన్స్ డెరైక్టర్ శివరాజ్ తెలిపారు.

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉస్మానియా వర్సిటీ దూరవిద్య బీఈడీ (డిస్టెన్స్ మోడ్) కోర్సులో స్పాట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ పూర్తి అయిన తర్వాత ఇంకా 86 సీట్లు మిగిలి నట్లు పీజీ అడ్మిషన్స్ డెరైక్టర్ శివరాజ్ తెలిపారు. ప్రవేశ పరీక్ష రాసి అర్హత సాధించిన ఆసక్తి గల ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు నాలుగు రోజుల్లో మిగిలిన సీట్లలో చేరవచ్చన్నారు. పూర్తి వివరాలకు 9440567567 నంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.
 

Advertisement
 
Advertisement
Advertisement