వృద్ధదంపతుల ఆత్మహత్యాయత్నం, భార్య మృతి | Old couple attempt to suicide, wife died | Sakshi
Sakshi News home page

వృద్ధదంపతుల ఆత్మహత్యాయత్నం, భార్య మృతి

Nov 20 2014 10:15 PM | Updated on Sep 2 2017 4:49 PM

నగరంలో ఓ విషాదం చోటుచేసుకుంది. రామంతాపూర్ వివేక్నగర్ కాలనీలో వృద్ధదంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

హైదరాబాద్: నగరంలో ఓ విషాదం చోటుచేసుకుంది. రామంతాపూర్ వివేక్నగర్ కాలనీలో వృద్ధదంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో భార్య మృతిచెందగా, భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. భర్తను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.  ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement