స్వైన్ఫ్లూ వ్యాక్సిన్తో ప్రయోజనం లేదు: నరేంద్రనాథ్ | no use with swine flu vaccination, says doctor narendra nath | Sakshi
Sakshi News home page

స్వైన్ఫ్లూ వ్యాక్సిన్తో ప్రయోజనం లేదు: నరేంద్రనాథ్

Jan 23 2015 5:18 PM | Updated on Aug 14 2018 3:18 PM

స్వైన్ఫ్లూ వ్యాక్సిన్తో ప్రయోజనం లేదు: నరేంద్రనాథ్ - Sakshi

స్వైన్ఫ్లూ వ్యాక్సిన్తో ప్రయోజనం లేదు: నరేంద్రనాథ్

స్వైన్ఫ్లూ నివారణకు వ్యాక్సిన్తో ప్రయోజనం ఉండదని, పరిసరాల పరిశుభ్రతే ఉత్తమ మార్గమని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్రనాథ్ అన్నారు.

స్వైన్ఫ్లూ నివారణకు వ్యాక్సిన్తో ప్రయోజనం ఉండదని, పరిసరాల పరిశుభ్రతే ఉత్తమ మార్గమని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్రనాథ్ అన్నారు.  స్వైన్ఫ్లూ సంబంధిత ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ (104) ఏర్పాటు చేశామని నిమ్స్ డైరెక్టర్ చెప్పారు.

స్వైన్ఫ్లూ వ్యాధిపై వైద్యులకు, సిబ్బందికి కౌన్సెలింగ్ ఇచ్చామని, అన్ని జిల్లా ఏరియా ఆస్పత్రులకు స్వైన్ఫ్లూ మందులు చేరాయని నరేంద్రనాథ్ తెలిపారు. స్వైన్ఫ్లూతో ఇప్పటివరకూ 20 మృతిచెందారని ఆయన తెలిపారు. 754 మందికి పరీక్షలు చేయించగా, 249 మందికి స్వైన్ఫ్లూ ఉన్నట్లు తేలిందని నరేంద్రనాథ్ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement