మొదటి ఓటు మా నాన్నకే వేయడం నా అదృష్టం  | My Luck Was The First Vote For My Father | Sakshi
Sakshi News home page

మొదటి ఓటు మా నాన్నకే వేయడం నా అదృష్టం 

Dec 8 2018 2:58 PM | Updated on Dec 8 2018 5:08 PM

My Luck Was The First Vote For My Father - Sakshi


నల్లగొండ: మొదటిసారి నాకు ఓటు హక్కు వచ్చింది. నా ఓటును నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మా నాన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి వేయడం నా అదృష్టం. మా నాన్న తరఫున ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు నాకు అవకాశం దక్కలేదు. అమెరికాలో ఉన్నాను.ఓటు హక్కును వినియోగించుకునేందుకు కళాశాలకు సెలవులు ఉన్నందున నేరుగా అమెరికా నుంచి వచ్చి నాన్న, అమ్మతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నాను. ఇది నా జీవితంలో మర్చిపోలేని ఓ మధురానుభూతి. నా మొదటి ఓటు మానాన్నకే వేసే అవకాశం నాకు దేవుడు కలిగించిన అదృష్టంగా భావిస్తున్నాను. 

– కోమటిరెడ్డి శ్రీనిధి 

Advertisement
 
Advertisement
Advertisement