'సీఎం అవుతున్నా కేసీఆర్ వైఖరిలో మార్పురాలేదు' | motkupalli narsimhulu takes on kcr | Sakshi
Sakshi News home page

'సీఎం అవుతున్నా కేసీఆర్ వైఖరిలో మార్పురాలేదు'

May 29 2014 2:47 PM | Updated on Aug 15 2018 9:20 PM

'సీఎం అవుతున్నా కేసీఆర్ వైఖరిలో మార్పురాలేదు' - Sakshi

'సీఎం అవుతున్నా కేసీఆర్ వైఖరిలో మార్పురాలేదు'

ముఖ్యమంత్రి కాబోతున్నా టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కాబోతున్నా టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. బంద్లతో ప్రజలను మళ్లీ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన గురువారమిక్కడ వ్యాఖ్యానించారు.

పోలవరం ఆర్డినెన్స్పై ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని మోత్కుపల్లి అన్నారు. ఆర్డినెన్స్తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయటం తగదని మోత్కుపల్లి హితవు పలికారు.

 

Advertisement
 
Advertisement
Advertisement