కన్న తల్లే వ్యభిచారం చేయమంటోంది.. | Mother forces daughter into prostitution | Sakshi
Sakshi News home page

కన్న తల్లే వ్యభిచారం చేయమంటోంది..

Aug 14 2017 8:08 AM | Updated on Sep 17 2017 5:31 PM

కన్న తల్లే వ్యభిచారం చేయమంటోంది..

కన్న తల్లే వ్యభిచారం చేయమంటోంది..

యువతి తల్లి అతనికి సహకరించమని డబ్బులు ఇస్తాడని తెలిపింది..

♦ పోలీసులను ఆశ్రయించిన యువతి
 
ఘట్‌కేసర్‌: యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్‌ఎఫ్‌సీనగర్‌లో చెందిన యువతి(17)కి ఇంటికి తరుచుగా వచ్చే శ్రీనివాస్‌ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆ యువతి తల్లికి తెలిపింది.
దీంతో ఆ యువతి తల్లి అతనికే సహకరించమని డబ్బులు ఇస్తాడని అనడంతో ఒకసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అతని ఆగడాలు మితిమీరడంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement