మిస్ ఇండియా పర్ఫెక్ట్ రష్మికి సీఎం అభినందన | Miss India Perfect rasmi compliment CM | Sakshi
Sakshi News home page

మిస్ ఇండియా పర్ఫెక్ట్ రష్మికి సీఎం అభినందన

Jul 24 2014 1:37 AM | Updated on Aug 15 2018 9:20 PM

మిస్ ఇండియా పర్ఫెక్ట్ రష్మికి సీఎం అభినందన - Sakshi

మిస్ ఇండియా పర్ఫెక్ట్ రష్మికి సీఎం అభినందన

మిస్ ఇండియా పర్ఫెక్ట్- 2014గా ఎన్నికైన కరీంనగర్ జిల్లా రామగుండం వాసి రష్మి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సచివాలయంలో బుధవారం కలిశారు.

హైదరాబాద్: మిస్ ఇండియా పర్ఫెక్ట్- 2014గా ఎన్నికైన కరీంనగర్ జిల్లా రామగుండం వాసి రష్మి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సచివాలయంలో బుధవారం కలిశారు. మిస్ ఇండియా పర్ఫెక్ట్, మిస్ ఇండియా బ్యూటీఫుల్ ఐస్ అవార్డులను గెలుచుకున్నందుకు ఆమెను సీఎం అభినందించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement