ఐసీయూని ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి | minister lakshma reddy inaugurates icu in mahabubnagar hospital | Sakshi
Sakshi News home page

ఐసీయూని ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి

Feb 3 2016 5:08 PM | Updated on Oct 8 2018 5:07 PM

పాలమూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఐసీయూ, డయాగ్నోస్టిక్ ల్యాబ్‌ను రాష్ట్ర వైద్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి బుధవారం ప్రారంభించారు.

మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఐసీయూ, డయాగ్నోస్టిక్ ల్యాబ్‌ను రాష్ట్ర వైద్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి బుధవారం ప్రారంభించారు. ఆసుపత్రికి మెరుగైన పరికరాల కోసం రూ.16కోట్లు విడుదల చేస్తున్నట్లు లక్ష్మారెడ్డి ప్రకటించారు. అనంతరం ఆయన జడ్చర్లలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement