'గ్రామజ్యోతి' కార్యక్రమంలో మంత్రి | minister in grama jyothi programme | Sakshi
Sakshi News home page

'గ్రామజ్యోతి' కార్యక్రమంలో మంత్రి

Aug 16 2015 3:27 PM | Updated on Sep 3 2017 7:33 AM

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి 'గ్రామజ్యోతి' సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు.

సూర్యాపేటరూరల్: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి 'గ్రామజ్యోతి' సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని అధికారులకు సూచనలు చేశారు. సూర్యాపేట పట్టణంలో బోనాల సందర్భంగా మంత్రి ఊరమైసమ్మ, కోటమైసమ్మ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేక పూజలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement