మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం | medaram Hundila counting starting | Sakshi
Sakshi News home page

మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం

Jun 22 2016 1:21 PM | Updated on Sep 4 2017 3:08 AM

మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం

మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం

సమ్మక్క సారక్క జాతర అనంతరం మేడారంలో దేవాదాయశాఖ అధికారులు ఏర్పాటు చేసిన హుండీల లెక్కింపు కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది.

వరంగల్: సమ్మక్క సారక్క జాతర అనంతరం మేడారంలో ఏర్పాటు చేసిన హుండీల లెక్కింపు కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది.

మేడారం అమ్మల గద్దెల వద్ద దేవాదాయశాఖ అధికారులు 22 హుండీలను ఏర్పాటు చేశారు. మేడారం ఎండోమెంట్ కార్యాలయం ఆవరణలో పూజారుల సమక్షంలో లెక్కింపును ప్రారంభించారు. అంతకు ముందు పూజారులు అమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement