వ్యక్తి అనుమానాస్పద మృతి | man suspicious death in pochampalli | Sakshi
Sakshi News home page

వ్యక్తి అనుమానాస్పద మృతి

Sep 7 2015 4:20 PM | Updated on Sep 3 2017 8:56 AM

నల్లగొండ జిల్లాలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

బూధాన్ పోచంపల్లి(నల్లగొండ): నల్లగొండ జిల్లాలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. జిల్లాలోని బూధాన్ పోచంపల్లి మండలంలోని అంకమ్మగూడ స్టేజీవద్ద ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వారు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి దగ్గర లభించిన ఆధారాలను బట్టి బాధితుడు అతడు మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మురళీధర్రెడ్డిగా పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement