ఆడబిడ్డ పుట్టిందని .. తండ్రి ఆత్మహత్య | Man committed suicide after birth of Girl child in Nagar kurnool | Sakshi
Sakshi News home page

ఆడబిడ్డ పుట్టిందని .. తండ్రి ఆత్మహత్య

May 25 2019 11:28 AM | Updated on May 25 2019 11:31 AM

Man committed suicide after birth of Girl child in Nagar kurnool - Sakshi

సాక్షి, నాగర్ కర్నూలు : నాగర్‌ కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆడబిడ్డ పుట్టిందని ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అచ్చంపెట పట్టణ సమీపంలోని వ్యవసాయ పొలంలో ఆంజనేయులు(24) చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు. మృతుని భార్య శుక్రవారం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మనోవేదనతో ఆంజనేయులు ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement