హైదరాబాద్‌ లో భారీ అగ్ని ప్రమాదం..!  | major fire accident in hyderabad | Sakshi
Sakshi News home page

నగరంలో భారీ అగ్ని ప్రమాదం..! 

Jan 18 2018 8:21 AM | Updated on Sep 13 2018 5:11 PM

major fire accident in hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని రామచంద్రాపురంలో పారిశ్రామికవాడలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో ప్రజలు భయందోళనకు గురయ్యారు. వివరాలివి.. బండ్లగూడలోని అగర్వాల్ గోడౌన్‌లో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. పెద్ద పెత్తున ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement