నేటి ముఖ్యాంశాలు.. | Major Events On 27th April 2020 | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యాంశాలు..

Apr 27 2020 6:35 AM | Updated on Apr 27 2020 6:38 AM

Major Events On 27th April 2020 - Sakshi

ఆంధ్రప్రదేశ్‌: 
 ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1097కి చేరింది.
► ఇప్పటివరకు 31 మంది మృతి చెందగా,  231 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 
► ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు సంఖ్య 835గా ఉన్నాయి.

తెలంగాణ
► నేడు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం 
► ఉదయం 9:30కి తెలంగాణ భవన్‌లో పార్టీ జెండా ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్‌ 

  తెలంగాణలో  కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,001కి చేరింది.
  తెలంగాణలో ఇప్పటి వరకు 25 మంది మృతి చెందగా, 316 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 
  తెలంగాణలో ప్రస్తుతం 660 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

జాతీయం:
► నేడు ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌
► రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడనున్న ప్రధాని మోదీ
► లాక్‌డౌన్ పరిస్థితులపై ముఖ్యమంత్రులతో చర్చించనున్న ప్రధాని
► ఎగ్జిట్ ప్లాన్‌, దశలవారీగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ
 

► దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 26,917కి చేరింది.
► దేశంలో ప్రస్తుతం 20,177 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.
► ఇప్పటివరకు కరోనా సోకి 826 మంది మృతి చెందారు. 
► కరోనా నుంచి 5914 మంది కోలుకున్నారు. 

అంతర్జాతీయం:
► ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 29.93 లక్షల​కు చేరింది. 
► ప్రపంచవ్యాప్తంగా కరోనాతో ఇప్పటివరకు 2.06 లక్షల మంది మృతి చెందారు.
► ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి 8.77 లక్షల మంది కోలుకున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement