మంగళవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి.
మంగళవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. భక్తులు తెల్లవార్లూ జాగారం చేసి పరమేశ్వరుని స్తుతించారు. కనులారా శివపార్వతుల కల్యాణాన్ని తిలకించారు. కరీంనగర్ జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తజనం దృశ్యమిది