షార్ట్‌ సర్క్యూట్‌తో షావల్‌ యంత్రం దగ్ధం | machine burnned due to short circuit in open cast | Sakshi
Sakshi News home page

షార్ట్‌ సర్క్యూట్‌తో షావల్‌ యంత్రం దగ్ధం

Jan 11 2017 9:09 AM | Updated on Sep 5 2017 1:01 AM

షార్ట్‌ సర్క్యూట్‌తో షావల్‌ యంత్రం దగ్ధం

షార్ట్‌ సర్క్యూట్‌తో షావల్‌ యంత్రం దగ్ధం

​ఓపెన్‌ కాస్ట్‌లో మంగళవారం రాత్రి సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది.

టేకులపల్లి: ​ఓపెన్‌ కాస్ట్‌లో మంగళవారం రాత్రి సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఓపెన్‌ కాస్ట్‌లో బొగ్గు తీసి లారీలో లోడ్‌ చేసే షావల్‌ యంత్రంలో మంటలు చెలరేగి యంత్రం పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలోని కొయ్యగూడెంలోని ఓపెన్ కాస్ట్‌లో చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ షావల్‌ యంత్ర ఆపరేటర్‌ ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూటే కారణమని స్థానికులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement