నెలాఖరులోగా రెండోవిడుత రుణమాఫీ | loans second phase will finished ending of month, says eetala rajendar | Sakshi
Sakshi News home page

నెలాఖరులోగా రెండోవిడుత రుణమాఫీ

Sep 17 2015 7:09 PM | Updated on Jul 11 2019 5:33 PM

నెలాఖరులోగా రెండోవిడుత రుణమాఫీ - Sakshi

నెలాఖరులోగా రెండోవిడుత రుణమాఫీ

మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కంగ్డిలో దీపం పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు.

మెదక్ : మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కంగ్డిలో దీపం పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెలాఖరు వరకు రెండో విడుత రుణమాఫీ పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దీపం పథకం నిలిపివేసినా తెలంగాణ ప్రభుత్వం ఇంకా కొనసాగిస్తోందని మంత్రి ఈటల అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement