మిర్యాలగూడ డిపో వద్ద ఉద్రిక్తత | leaders arrested at miryalaguda bus depot | Sakshi
Sakshi News home page

మిర్యాలగూడ డిపో వద్ద ఉద్రిక్తత

Oct 10 2015 12:39 PM | Updated on Aug 20 2018 4:27 PM

రాష్ట్ర వ్యాప్తంగా అఖిలపక్షాలు చేస్తున్నబంద్ లో భాగంగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ బస్సు డిపో ఎదుట సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైఎస్సార్సీపీ నాయకులు బైఠాయించారు.

మిర్యాలగూడ: రాష్ట్ర వ్యాప్తంగా అఖిలపక్షాలు చేస్తున్నబంద్ లో భాగంగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ బస్సు డిపో ఎదుట సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైఎస్సార్సీపీ నాయకులు బైఠాయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డు తొలగించడానికి ప్రయత్నించగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ధర్నాలో పాల్గొన్న నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement