కోదండరాం పార్టీకి మద్దతు ఇవ్వాలి | Kodandaram Should Support The Party | Sakshi
Sakshi News home page

కోదండరాం పార్టీకి మద్దతు ఇవ్వాలి

Mar 29 2018 8:03 AM | Updated on Jul 29 2019 2:51 PM

Kodandaram Should Support The Party - Sakshi

 మాట్లాడుతున్న లింగస్వామి

భువనగిరి : జేఏసీ చై ర్మన్‌ కోదండరాం ఏ ర్పాటు చేయనున్న పార్టీకి ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని ఉస్మానియ యూనివర్సిటీ జేఏసీ ఆధ్యక్షుడు మాలిగ లింగస్వామి అన్నారు. బుధవారం స్థానిక ఎస్‌వీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరిగిన జిల్లా టీజేఏసీ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పాలకులకు తగిన రీతిలో బుద్ధి చెప్పే శక్తి కోదండరాంకు మాత్రమే ఉందన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా అ«ధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా కోఆర్డినేటర్‌ బల్లి దయాకర్, పట్టణ కన్వినర్‌ డి. రఘువీర్, మండల కన్వినర్‌ కె. శ్రీశైలం, నరేష్, మల్లేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement