సుందర‘సాగరం’.. పర్యాటక ‘దుర్గం’

KCR's Direction To HMDA Officials Over Hussain Sagar - Sakshi

హుస్సేన్‌సాగర్, దుర్గం చెరువుల సుందరీకరణ

హెచ్‌ఎండీఏ అధికారులకు మంత్రి కేటీఆర్‌ దిశానిర్దేశం

హుస్సేన్‌సాగర్, దుర్గం చెరువులకు పర్యాటక హంగులు అద్దేందుకు హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) మాస్టర్‌ప్లాన్‌లు రూపొందించింది. ఈ రెండు చెరువులను దశలవారీగా సుందరీకరించాలని నిర్ణయించింది. అలాగే వందేళ్లు పూర్తి చేసుకుంటున్న గండిపేట జలాశయం సుందరీకరణపై కూడా మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధమైంది. బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు (బీపీపీ) కార్యాలయంలో హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అరవింద్‌కుమార్, ఇంజనీరింగ్‌ విభాగాధిపతి బీఎల్‌ఎన్‌ రెడ్డి, ఇతర విభాగాధికారులతో మంత్రి కేటీఆర్‌ గురువారం ఆయా ప్రాజెక్టులపై సమీక్షించారు. వాటికి సంబంధించిన, అనుసరించాల్సిన విధానాలపై సూచనలిచ్చారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top