సాయి చెంతకు కేసీఆర్‌ | KCR To Visit Shirdi Saibaba | Sakshi
Sakshi News home page

సాయి చెంతకు కేసీఆర్‌

Apr 19 2018 10:02 AM | Updated on Aug 15 2018 9:06 PM

KCR To Visit Shirdi Saibaba - Sakshi

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు (పాత ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు షిర్డీ యాత్రకు వెళ్లనున్నారు. బేగంపేట విమానశ్రయం నుంచి కేసీఆర్‌ ప్రత్యేక విమానంలో షిర్డీకి వెళ్తారు. శుక్రవార తెల్లవారుజామున సాయి బాబాని దర్శించుకుంటారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ నేపథ్యంలో కేసీఆర్‌ షిర్డీ యాత్ర ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement