భద్రాద్రి రామునికి ముత్యాల తలంబ్రాలు | kcr to visit bhadrachalam | Sakshi
Sakshi News home page

భద్రాద్రి రామునికి ముత్యాల తలంబ్రాలు

Mar 28 2015 7:20 AM | Updated on Aug 15 2018 7:50 PM

భద్రాద్రి రామునికి ముత్యాల తలంబ్రాలు - Sakshi

భద్రాద్రి రామునికి ముత్యాల తలంబ్రాలు

శ్రీరాముడు కొలువైన భద్రాచలంలో నేడు శ్రీరామనవమి కళ్యాణోత్సవం ఘనంగా జరగనుంది.

ఖమ్మం: శ్రీరాముడు కొలువైన భద్రాచలంలో నేడు శ్రీరామనవమి కళ్యాణోత్సవం ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు స్వామి వారిని దర్శించుకొని ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అంతేకాకుండా శ్రీరాముని పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ హాజరుకానుండటం విశేషం.  

 

Advertisement
 
Advertisement
Advertisement