కేసీఆర్ కోటకే బీటలు: డీకే అరుణ | kcr Kota Correction crack: DK Aruna | Sakshi
Sakshi News home page

కేసీఆర్ కోటకే బీటలు: డీకే అరుణ

May 15 2014 2:04 AM | Updated on Aug 15 2018 7:50 PM

కేసీఆర్ కోటకే బీటలు: డీకే అరుణ - Sakshi

కేసీఆర్ కోటకే బీటలు: డీకే అరుణ

టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు కోటకే బీటలు వారాయి తప్పితే మంత్రుల కోటలకు ఏం కాలేదని మాజీ మంత్రి డీకే అరుణ వ్యాఖ్యానించారు.

 హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు కోటకే బీటలు వారాయి తప్పితే మంత్రుల కోటలకు ఏం కాలేదని మాజీ మంత్రి డీకే అరుణ వ్యాఖ్యానించారు. కేసీఆర్ పోటీ చేసిన గజ్వేల్ నియోజకవర్గంలోని నాలుగు స్థానాలు టీడీపీ గెలుచుకుందని, సీఎం అని చెప్పుకుంటున్న ఆయనే ఓడిపోతుంటే టీఆర్‌ఎస్ ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. 16న వెలువడే ఫలితాలతో ఎవరి కోటలు బీటలు వారుతాయో తేలుతుందన్నారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఫలితాలకు, అసెంబ్లీ ఫలితాలకు తేడా ఉంటుందని వ్యాఖ్యానించారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement