కేసీఆర్‌ను విమర్శిస్తే రూ.10 కోట్లు ఇస్తామన్నారు | kcr criticizing Served up to Rs 10 crore | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ను విమర్శిస్తే రూ.10 కోట్లు ఇస్తామన్నారు

Jul 23 2014 12:52 AM | Updated on Aug 15 2018 9:20 PM

టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను విమర్శిస్తే రూ.పదికోట్లు ఇస్తామని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తనకు ఆఫర్ ఇచ్చారని ఎమ్మెల్సీ రాములునాయక్ తెలిపారు

ఎమ్మెల్సీ రాములునాయక్

సారంగాపూర్: టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను విమర్శిస్తే రూ.పదికోట్లు ఇస్తామని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తనకు ఆఫర్ ఇచ్చారని ఎమ్మెల్సీ రాములునాయక్  తెలిపారు. కరీంనగర్ జిల్లా సారంగాపూర్  మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement