ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య | Intermediate student committed suicide . | Sakshi
Sakshi News home page

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

Mar 21 2016 11:48 AM | Updated on Nov 9 2018 4:19 PM

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం వడూర్ గ్రామంలో ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం వడూర్ గ్రామంలో ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గాదె అంకిత ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు కోల్పోయి ఉండగా సోమవారం గుర్తించారు. తండ్రి మద్యానికి బానస కావడంతో వీరి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కుంటోందని స్థానికులు తెలిపారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement