ఫోటోలు తీసి ఫేస్'బుక్కయ్యాడు' | Inter student arrested for posting morphed pics of girl | Sakshi
Sakshi News home page

ఫోటోలు తీసి ఫేస్'బుక్కయ్యాడు'

Aug 21 2014 9:32 AM | Updated on Aug 20 2018 4:27 PM

ఫోటోలు తీసి ఫేస్'బుక్కయ్యాడు' - Sakshi

ఫోటోలు తీసి ఫేస్'బుక్కయ్యాడు'

ఓ విద్యార్థిని ఫోటోలను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఇంటర్ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు.

నిజామాబాద్ ‌: ఓ విద్యార్థిని ఫోటోలను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఇంటర్ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు.  బిక్కనూరు మండలం గుర్జకుంటకు చెందిన విద్యార్థినిని అదే గ్రామానికి చెందిన సునీల్ రెడ్డి ఫోటోలు తీశాడు.  వాటిని మార్ఫింగ్ చేసి అశ్లీలంగా మార్చాడు. అనంతరం ఆ ఫోటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో నిందితుడిపై నిర్భయ, ఐటీ యాక్టుల కింద కేసులు నమోదు చేసినట్లు కామారెడ్డి రూరల్ సీఐ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. నిందితుడిని కోర్టులో హారజపరిచి రిమాండ్కు తరలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement