పంజాగుట్టలో భారీగా స్తంభించిన ట్రాఫిక్ | huge traffic struck at Panjagutta | Sakshi
Sakshi News home page

పంజాగుట్టలో భారీగా స్తంభించిన ట్రాఫిక్

Jun 30 2015 10:25 PM | Updated on Sep 3 2017 4:38 AM

పంజాగుట్టలో భారీగా స్తంభించిన ట్రాఫిక్

పంజాగుట్టలో భారీగా స్తంభించిన ట్రాఫిక్

పంజాగుట్ట ప్రాంతంలో మంగళవారం రాత్రి భారీగా ట్రాఫిక్ స్తంభించింది.

హైదరాబాద్: పంజాగుట్ట ప్రాంతంలో మంగళవారం రాత్రి భారీగా ట్రాఫిక్ స్తంభించింది. జూబ్లిహిల్స్ చెక్పోస్టు, బంజారాహిల్స్ నుంచి కిలోమీటర్ పైగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి అటు వాహనదారులు, ఇటు పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement