రాజన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు | Heavy Rush at Rajanna Temple in Vemulawada | Sakshi
Sakshi News home page

రాజన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు

Jun 8 2015 8:29 PM | Updated on Sep 3 2017 3:26 AM

కరీంనగర్ జిల్లా వేములవాడలో కొలువై ఉన్న శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి సోమవారం రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చారు.

వేములవాడ : కరీంనగర్ జిల్లా వేములవాడలో కొలువై ఉన్న శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి సోమవారం రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చారు. సుమారు లక్ష మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. వేసవి సెలవులు పూర్తవుతుండడంతో వివిధ ప్రాంతాల భక్తులు కుటుంబ సభ్యులతో కలసి రాజన్నకు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల ద్వారా రూ. 30 లక్షల ఆదాయం సమకూరవచ్చని ఆలయ అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement