వెంగళరావు పార్కులో నాయిని, హరీష్‌రావు | harish rao, Naini visits vengal rao park | Sakshi
Sakshi News home page

వెంగళరావు పార్కులో నాయిని, హరీష్‌రావు

May 14 2015 9:00 AM | Updated on Oct 20 2018 5:03 PM

వెంగళరావు పార్కులో నాయిని, హరీష్‌రావు - Sakshi

వెంగళరావు పార్కులో నాయిని, హరీష్‌రావు

తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావుతో కలిసి గురువారం ఉదయం వెంగళరావు పార్కును సందర్శించారు.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావుతో కలిసి గురువారం ఉదయం వెంగళరావు పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా నగరపాలక వాటర్ సప్లై అధికారులతో మాట్లాడారు. పార్కులోని చెరువు పునర్నిర్మాణ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెరువు పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement