బోనాల శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌  | Governor Tamilisai Soundararajan Wishes Everyone On Bonalu Festival | Sakshi
Sakshi News home page

బోనాల శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌ 

Jul 20 2020 1:32 AM | Updated on Jul 20 2020 1:32 AM

Governor Tamilisai Soundararajan Wishes Everyone On Bonalu Festival - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ బోనాల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించడం ద్వారా ప్రజలు ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారని, మహంకాళి కృపతో త్వరలోనే కరోనా మహమ్మారి అంతం అవుతుందని అభిలషించారు. కాగా, బోనాల సందర్భంగా గవర్నర్‌ రాజ్‌భవన్‌లో ప్రత్యేక పూజలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement