వివాహా కార్యక్రమానికి హాజరైన గవర్నర్ దంపతులు | Governor couples to appear a marriage of former Hyderabad resident editor The Hindu | Sakshi
Sakshi News home page

వివాహా కార్యక్రమానికి హాజరైన గవర్నర్ దంపతులు

May 3 2015 6:16 PM | Updated on Mar 28 2018 11:08 AM

‘ది హిందూ’ ఆంగ్ల దినపత్రిక హైదరాబాద్ మాజీ రెసిడెంట్ ఎడిటర్ ఎస్.నాగేశ్‌కుమార్ దంపతుల కూతురు హరిణి వివాహం శరత్‌తో ఆదివారం రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ మండలంలోని తూంకుంటలోని అలంకృతా రిసార్ట్స్‌లో జరిగింది.

రంగారెడ్డి(శామీర్‌పేట్): ‘ది హిందూ’ ఆంగ్ల దినపత్రిక హైదరాబాద్ మాజీ రెసిడెంట్ ఎడిటర్ ఎస్.నాగేశ్‌కుమార్ దంపతుల కూతురు హరిణి వివాహం శరత్‌తో ఆదివారం రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ మండలంలోని తూంకుంటలోని అలంకృతా రిసార్ట్స్‌లో జరిగింది.

ఈ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులతో పాటు సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు, వల్లీశ్వర్, ఐ.వెంకట్రావ్, పలు పార్టీల ముఖ్యనేతలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement