గుడుంబా స్థావరాలపై దాడి: నలుగురు అరెస్ట్ | Four arrested in illegal liquor manufacturing in karimnagar district | Sakshi
Sakshi News home page

గుడుంబా స్థావరాలపై దాడి: నలుగురు అరెస్ట్

Jun 17 2015 9:07 AM | Updated on Sep 3 2017 3:53 AM

కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం వాలుగొండలో గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు.

కరీంనగర్: కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం వాలుగొండలో గుడుంబా స్థావరాలపై పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 25 వేల లీటర్ల బెల్లం పానకాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. అందుకు సంబంధించి నలుగురి వ్యక్తులను అదుపులోకి తీసుకుని... వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులకు చెందిన నాలుగు బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement