కలెక్టర్, జేసీలకు ఫార్చ్యూనర్ కార్లు | fortune cars to district collectors | Sakshi
Sakshi News home page

కలెక్టర్, జేసీలకు ఫార్చ్యూనర్ కార్లు

Apr 1 2015 3:08 AM | Updated on Sep 28 2018 7:14 PM

కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ల కోసం కొత్త కార్ల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ల కోసం కొత్త కార్ల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

 

పది మంది జిల్లా కలెక్టర్లు, 11 మంది జాయింట్ కలెక్టర్ల (రంగారెడ్డిలో ఇద్దరు జేసీలు) కోసం ఒక్కొక్కరికి రూ. 25 లక్షల విలువైన ఫార్చూ ్యనర్ కార్లను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. దీనికోసం రూ. 5.25కోట్లు మం జూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని భూపరిపాలన విభాగం ప్రధాన క మిషనర్‌ను ఆదేశించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement