ప్రైవేట్ స్కూల్లో అగ్నిప్రమాదం | fire accident in a private school | Sakshi
Sakshi News home page

ప్రైవేట్ స్కూల్లో అగ్నిప్రమాదం

Feb 26 2015 1:30 PM | Updated on Sep 5 2018 9:45 PM

రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం కండ్లకోయలోని నీరజ్ ఇంటర్‌నేషనల్ స్కూల్లో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం కండ్లకోయలోని నీరజ్ ఇంటర్‌నేషనల్ స్కూల్లో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనను చిత్రీకరించేసేందుకు వెళ్లిన మీడియా సిబ్బందితో స్కూల్ యాజమాన్యం దురుసుగా ప్రవర్తించింది. రిపోర్టర్ల కెమెరాలు లాక్కొని ధ్వంసం చేశారు. ప్రమాద తీవ్రత తెలియాల్సి ఉంది..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement