10 క్వింటాళ్ల పత్తి దగ్ధం | Fire accident due to short circuit | Sakshi
Sakshi News home page

10 క్వింటాళ్ల పత్తి దగ్ధం

Nov 27 2015 5:04 PM | Updated on Sep 3 2017 1:07 PM

షార్ట్‌ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఇంట్లో నిల్వ చేసిన 30 క్వింటాళ్ల పత్తికి మంటలు అంటుకున్నాయి.

టేకులపల్లి (ఖమ్మం జిల్లా) : షార్ట్‌ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఇంట్లో నిల్వ చేసిన 30 క్వింటాళ్ల పత్తికి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటన టేకులపల్లి మండలం లచ్చతండాలో శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు వెంటనే నీళ్లు చల్లడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. సుమారు 10 క్వింటాళ్ల పత్తి కాలిపోయింది. రూ.లక్ష వరకు ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని గుగులోత్ శంకర్ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement