ఫెస్టివల్‌ ట్రావెల్‌!

Festival Travel: New Trend In Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ట్రావెలింగ్‌లో కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు నగరవాసులు. ఇంతకు ముందు జర్నీ ఒక ప్రాంతానికో.. ప్రదేశానికో పరిమితమయ్యేది. ఇప్పుడైతే వివిధ ప్రాంతాలలో జరిగే సాంస్కృతిక వేడుకలు, సంప్రదాయ పండుగలకూ సై అంటున్నారు టావెలర్స్‌. ఇందులో భాగంగా ఈ నెలలో రాజస్తాన్‌లోని షకావటిలో జరిగే హోలీ సంబరాల్లో పాల్గొనేందుకు ట్రావెలర్స్‌ను హైదరాబాద్‌ ట్రావెల్‌ క్లబ్‌ ఆన్‌లైన్‌ వేదికగా ఆహానిస్తున్నది. ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు ఈ ఫెస్టివల్‌ టూర్‌ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ట్రావెలింగ్‌తో కొత్త అనుభూతిని పొందడానికి నగర యువత ఆసక్తిని చూపిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top