వరంగల్కు వరాలు... | Etela Rajender Announces Warangal Industrial Corridor | Sakshi
Sakshi News home page

వరంగల్కు వరాలు...

Mar 11 2015 12:37 PM | Updated on Mar 25 2019 3:09 PM

వరంగల్కు వరాలు... - Sakshi

వరంగల్కు వరాలు...

తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్లో వరంగల్కు వరాలు ప్రకటించారు. హైదరాబాద్ - వరంగల్‌ను పారిశ్రామిక కారిడార్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటించిన ...

హైదరాబాద్ : తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్లో వరంగల్కు వరాలు ప్రకటించారు.  హైదరాబాద్ - వరంగల్‌ను పారిశ్రామిక కారిడార్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటించిన  ఆయన దాంతో పాటు వరంగల్‌లో టెక్స్‌టైల్స్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఫార్మాసిటీకి అనుబంధంగా మినీ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్ అభివృద్ధి చేస్తామని అన్నారు. అలాగే వరంగల్‌కు వెళ్లే రహదారిలో ఉన్న యాదగిరి గుట్టకు భారీగా నిధులిచ్చారు. ఇక్కడ టెంపుల్ డెవలప్‌మెంట్ ఆథారిటీ ఏర్పాటు చేస్తున్నామని, గతానికి అదనంగా మరో వంద కోట్లు ఇస్తున్నామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement