మిర్యాలగూడలో కోర్టు సిబ్బంది ర్యాలీ | dharna in miryalaguda court | Sakshi
Sakshi News home page

మిర్యాలగూడలో కోర్టు సిబ్బంది ర్యాలీ

Jul 2 2016 12:39 PM | Updated on Sep 4 2017 3:59 AM

నల్గొండ జిల్లా మిర్యాలగూడ కోర్టు ఉద్యోగులు శనివారం ర్యాలీ నిర్వహించారు.

మిర్యాలగూడ : నల్గొండ జిల్లా మిర్యాలగూడ కోర్టు ఉద్యోగులు శనివారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. న్యాయాధికారుల సస్పెన్షన్‌ను రద్దుచేయాలని, హైకోర్టును వెంటనే విభజించాలని వారు డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement