డీజీపీ కార్యాలయాన్ని సందర్శించిన విదేశీ అధికారులు | delegates visits dgp office | Sakshi
Sakshi News home page

డీజీపీ కార్యాలయాన్ని సందర్శించిన విదేశీ అధికారులు

Feb 27 2015 5:34 PM | Updated on Sep 2 2017 10:01 PM

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో కార్యక్రమంలో భాగంగా 21 దేశాలకు చెందిన 47 మంది పోలీసు అధికారులు తెలంగాణ డీజీపీ కార్యాలయాన్ని సందర్శించారు.

హైదరాబాద్: నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో కార్యక్రమంలో భాగంగా 21 దేశాలకు చెందిన 47 మంది పోలీసు అధికారులు తెలంగాణ డీజీపీ కార్యాలయాన్ని సందర్శించారు. డీజీపీ కార్యాలయాన్ని సందర్శించిన వారిలో ఆఫ్ఘనిస్తాన్, ఇథియోపియా, ఫిజి, ఇండోనేషియా, కెన్యా, ఉగాండా మొదలైన పలు దేశాలకు చెందిన అధికారులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement