నోట్ల మార్పిడి ముఠా అరెస్ట్‌ | Currency exchange gang arrested | Sakshi
Sakshi News home page

నోట్ల మార్పిడి ముఠా అరెస్ట్‌

Mar 13 2017 1:31 PM | Updated on Sep 27 2018 8:56 PM

బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో నోట్ల మార్పిడి ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో నోట్ల మార్పిడి ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నోట్లు మార్చి పెడతామంటూ పలువురిని మోసం చేస్తున్న ఈ ముఠాకు చెందిన పదిమందిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.1.20 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో కిట్టుగాడు సినిమా దర్శకుడు రామకృష్ణ ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement