కనులపండువగా క్రిస్మస్.. | Christmas as eye feast | Sakshi
Sakshi News home page

కనులపండువగా క్రిస్మస్..

Dec 26 2015 12:06 AM | Updated on Sep 3 2017 2:34 PM

కనులపండువగా క్రిస్మస్..

కనులపండువగా క్రిస్మస్..

ప్రసిద్ధి చెందిన మెదక్ సీఎస్‌ఐ చర్చిలో శుక్రవారం క్రిస్మస్ వేడుకలు కనుల పండువగా జరిగాయి.

మెదక్: ప్రసిద్ధి చెందిన మెదక్ సీఎస్‌ఐ చర్చిలో శుక్రవారం క్రిస్మస్ వేడుకలు కనుల పండువగా జరిగాయి. ఉత్సవాలను తిలకించడానికి దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద్ భాస్కర్ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement