చైతన్యపురిలో చైన్ స్నాచింగ్ | Chain snatching in Chaitanyapuri | Sakshi
Sakshi News home page

చైతన్యపురిలో చైన్ స్నాచింగ్

Apr 15 2016 7:51 PM | Updated on Sep 3 2017 10:00 PM

రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు బంగారు గొలుసును లాక్కెళ్లారు.

హైదరాబాద్ : రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు బంగారు గొలుసును లాక్కెళ్లారు. శుక్రవారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని గుడికి వెళ్లి వస్తున్న మహిళ మెడలో నుంచి మూడున్నర తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. దీంతో మహిళ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. 

Advertisement
 
Advertisement
Advertisement