గుడికి వెళ్లి వస్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు గొలుసు లాక్కెళ్లారు.
గుడికి వెళ్లి వస్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు గొలుసు లాక్కెళ్లారు. ఈ సంఘటన మెదక్ జిల్లా నారాయణ ఖేడ్‌లో సోమావారం చోటుచేసుకుంది. స్థానిక సాయిబాబా కాలనీకి చెందిన మహాదేవి(38) ప్రతిరోజు గుడికి వెళ్లి పూజలు నిర్వహిస్తోంది. ఈక్రమంలో ఈ రోజు గుడికి వెళ్లి వస్తున్న సమయంలో బ్లాక్ పల్సర్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. దీంతో బాదితురాలు ల బోదిబోమంటు పోలీసులను ఆశ్రయించింది.