ఓటర్ల తొలగింపు పై సీఈసీ కీలక నిర్ణయం | CEC orders to take action over voters list removal | Sakshi
Sakshi News home page

ఓటర్ల తొలగింపు పై సీఈసీ కీలక నిర్ణయం

Nov 4 2015 9:31 PM | Updated on Sep 3 2017 12:00 PM

ఓటర్ల తొలగింపు పై సీఈసీ కీలక నిర్ణయం

ఓటర్ల తొలగింపు పై సీఈసీ కీలక నిర్ణయం

జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమంగా ఓటర్లను తొలగించారన్న రాజకీయ పార్టీల ఫిర్యాదుతో సీఈసీ స్పందించింది.

హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమంగా ఓటర్లను తొలగించారన్న రాజకీయ పార్టీల ఫిర్యాదుతో సీఈసీ(కేంద్ర ఎన్నికల కమిషన్) స్పందించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఓటర్ల తొలగింపుపై బుధవారం సీఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్ల జాబితాను పునః పరిశీలించాలని, మొత్తం ప్రక్రియను ఈనెల 18 లోపు పూర్తి చేయాలని సూచించింది.
జీహెచ్ఎంసీ పరిధిలో బీసీ ఓటర్ల నమోదులో భాగంగా...ఓట్ల తొలగింపుపై ఫిర్యాదులు వచ్చిన చోట విచారణ జరపాలని సీఈసీ ఆదేశించింది.

Advertisement
 
Advertisement
Advertisement