క్రిస్మస్‌ రోజున సర్వీస్‌ సెంటర్‌లు | bsnl Service Centers on Christmas Day | Sakshi
Sakshi News home page

క్రిస్మస్‌ రోజున సర్వీస్‌ సెంటర్‌లు

Dec 24 2017 1:59 AM | Updated on Dec 24 2017 1:59 AM

bsnl Service Centers on Christmas Day - Sakshi

హైదరాబాద్‌: క్రిస్మస్‌ పండుగ సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ సర్వీస్‌ సెంటర్లు వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ మేరకు బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రిస్మస్‌ వేడుకల్లో భాగంగా సోమవారం నగరంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ సర్వీస్‌ సెంటర్లలో వేడుకలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement