బ్రాస్ బ్యాండ్ కళాకారుల ధర్నా | Brass band artists conduct dharna | Sakshi
Sakshi News home page

బ్రాస్ బ్యాండ్ కళాకారుల ధర్నా

May 26 2015 4:34 PM | Updated on Sep 3 2017 2:44 AM

తమ సమస్యలు పరిష్కరించాలంటూ బ్రాస్ బ్యాండ్ కళాకారులు ఆందోళన బాటపట్టారు.

వరంగల్ : తమ సమస్యలు పరిష్కరించాలంటూ బ్రాస్ బ్యాండ్ కళాకారులు ఆందోళన బాటపట్టారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న బ్రాస్ బ్యాండ్ కళాకారులు మంగళవారం జిల్లా కేంద్రంలోని ఏకశిల పార్కు నుంచి కలెక్టరేట్ వరకు డోలు, డప్పులు, సంగీత వాయిద్యాలతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్దకు చేరుకుని తమ సమస్యలను పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement