‘లెండి’ని పూర్తి చేస్తాం : దేవేంద్ర ఫడ్నవీస్‌ | BJP Will Complete Lendi Project In Nizamabad Said Devendra Fadnavis | Sakshi
Sakshi News home page

‘లెండి’ని పూర్తి చేస్తాం : దేవేంద్ర ఫడ్నవీస్‌

Dec 5 2018 1:41 PM | Updated on Dec 5 2018 1:42 PM

BJP Will  Complete Lendi Project In Nizamabad Said Devendra Fadnavis - Sakshi

బిచ్కుందలో మాట్లాడుతున్న దేవేంద్ర ఫడ్నవీస్‌ 

సాక్షి, మద్నూర్‌: అంతర్రాష్ట్ర లెండి ప్రాజెక్ట్‌ పనులను పూర్తి చేసి, ఇక్కడి భూములను సస్యశ్యామలం చేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ హామీ ఇచ్చారు. మంగళవారం బిచ్కుంద మండల కేంద్రంలోని బండాయప్ప ఫంక్షన్‌ హాల్‌ వద్ద బీజేపీ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు.

కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వాటాకు సంబంధించిన నీటిని అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు సరిగా నీటి పంపకాలు చే యలేదన్నారు. తాము మాత్రం వాటాప్రకారం నీటిని ఇస్తున్నామన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement